"నిన్నటి కల నిజమై .... ముంగిట నిలిచింది !
నిశ్శబ్దాన్ని జయించి , చైతన్య శంఖారావం పూరించింది !
నిస్తేజం రెక్కలు విదిల్చి ,నూతన ఉత్సాహం పుంజుకుంటోంది !
నిదురించిన ఆశలు, చైతన్య విహంగాలయినవి.
నేననే పదం కొత్త అర్ధాలు వెతుక్కుంటోంది .
చీకటి చారలు వెనుక .......ఏదో కొత్త ఉత్సాహం నాకోసం
ఎదురుచూస్తోంది .
నిన్నటి కల నిజమై , కలతలేని రాత్రులకు నాంది పలికింది.
ఆనందం అంచులను తాకుతోంది.,,

నిన్నటి కలే !
రిప్లయితొలగించండిరేపటి నిజం !
నిన్నటి గొంగళీ పురుగే !
రేపటి రంగుల సీతా కోక చిలుక !
ఆశీస్సులు
రిప్లయితొలగించండిCh.K.V.Prasad చెప్పారు...
రిప్లయితొలగించండిఆశీస్సులు