"ప్రేమకి ఓ రోజా ????.............సిగ్గుచేటు !!!
ఎన్ని రోజులనైన .... నింపే ప్రేమ , ప్రతి హృదయంలోనూ ఉంటుంది !!
"అది మనకే తెలీక పోవచ్చు !
దానిని తట్టిలేపే అందమైన మనసుండాలి !
ఎదుటి వారినుంచి దానిని అందుకో గలిగే హృదయం వుండాలి !!
భార్య , భర్త , తల్లి ,తండ్రి ...స్నేహితులు .....ఎలాంటి సంభందం ఐనా ...
దీనికి అతీతం కాదు .
అందర్నీ ప్రేమించు !!...ఎదుటివారి మనసెరిగి ప్రేమించబడు!!
ప్రయత్నిద్దాం .....ఆ ప్రేమని ఆస్వాదిద్దాం !!
ఇలాంటి అందమైన ప్రేమించే రోజులిక మనవే !
ప్రతిరోజూ !!!!!!!!,,