14 ఫిబ్రవరి, 2011

ప్రేమించే రోజు !!!


"ప్రేమకి రోజా ????.............సిగ్గుచేటు !!!
ఎన్ని రోజులనైన .... నింపే ప్రేమ , ప్రతి హృదయంలోనూ ఉంటుంది !!
"
అది మనకే తెలీక పోవచ్చు !
దానిని తట్టిలేపే అందమైన మనసుండాలి !
ఎదుటి వారినుంచి దానిని అందుకో గలిగే హృదయం వుండాలి !!
భార్య , భర్త , తల్లి ,తండ్రి ...స్నేహితులు .....ఎలాంటి సంభందం ఐనా ...
దీనికి అతీతం కాదు .
అందర్నీ ప్రేమించు !!...ఎదుటివారి మనసెరిగి ప్రేమించబడు!!
ప్రయత్నిద్దాం ..... ప్రేమని ఆస్వాదిద్దాం !!
ఇలాంటి అందమైన ప్రేమించే రోజులిక మనవే !
ప్రతిరోజూ
!!!!!!!!,,


6 కామెంట్‌లు:

  1. కన్నవారి కళ్ళల్లో
    మిన్నగా ఆశలు ఫలియించండి
    మెట్టినింటి ప్రాంగణంలో పుట్టెడు రంగవల్లులు తీర్చండి
    అమౄతోపమ ఫలంతో
    ప్రణయప్రసవం పొందండి
    అనురాగాయత పుష్పంతో
    మధురానందం అందండి
    ఇదే ప్రేమంటే!

    రిప్లయితొలగించండి
  2. What you said is right. For every one in every stage love is one requirement. They has to express, they has to feel

    ch.s.s.kapil

    రిప్లయితొలగించండి