"పరుగెడు తున్న .....నిన్నాపలేను !!!
నీ అంత వేగం నాకు లేదు కనుక .
నిస్తేజంగా ........ఉండలేను నీ వెళ్తుంటే ...........
అనుబందం పెనవేసుకున్నాను కనుక !!!
నిశ్శబ్దంగా ...........కన్నీరు కార్చలేను !
నువ్ అందించిన ఆనందం అమూల్యం కనుక!!!
పగలబడి నవ్వలేను !!
తిరిగేప్పటికి రావు కనుక !!
సిగ్గుతో తెరమాటున దాగలేను !!
నిన్ను సాంతం చూసాను కనుక !!
అగ్నిలా రాజుకుంటూ మొదలై .................చల్లని మంచు ముద్దలా దూరం
అవుతున్న ............. వత్సరమా???
ఇంకెలా సాగానంపను నిన్ను ???????,,
నీ అంత వేగం నాకు లేదు కనుక .
నిస్తేజంగా ........ఉండలేను నీ వెళ్తుంటే ...........
అనుబందం పెనవేసుకున్నాను కనుక !!!
నిశ్శబ్దంగా ...........కన్నీరు కార్చలేను !
నువ్ అందించిన ఆనందం అమూల్యం కనుక!!!
పగలబడి నవ్వలేను !!
తిరిగేప్పటికి రావు కనుక !!
సిగ్గుతో తెరమాటున దాగలేను !!
నిన్ను సాంతం చూసాను కనుక !!
అగ్నిలా రాజుకుంటూ మొదలై .................చల్లని మంచు ముద్దలా దూరం
అవుతున్న ............. వత్సరమా???
ఇంకెలా సాగానంపను నిన్ను ???????,,
A real feeling about an year was expressed in it.......great....
రిప్లయితొలగించండిఈ అనుభూతి కవిత చాలా బాగుంది.మంచుముద్దలా దూరమౌతున్న అనే దానికంటె,కరగిపోతున్న అంటే బాగుంటుందేమో?
రిప్లయితొలగించండిChala Bagundi.
రిప్లయితొలగించండి